Andhra Pradeshలో ఇసుక పంపిణీపై రచ్చ.. ఉచితమని చార్జీలేంటన్న YCP | Oneindia Telugu

2024-07-09 27

It has been clarified that there will be loading, unloading and transportation charges for maintenance of sand ramps in AP. But the opposition YCP accuses them of charging 500 to 1300 while claiming that it is free.
ఏపీలో ఇసుక ర్యాంపుల నిర్వహణకు లోడింగ్, అన్ లోడింగ్, రవాణా ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఉచితం అని చెప్పుకుంటూ 500 నుంచి 1300 వరకూ వసూలు చేస్తున్నారంటూ విపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తుంది.

#Sand
#SandissueinAP
#ChandrababuNaidu
#ysjagan
#Amaravati
#AndhraPradesh

~ED.232~HT.286~

Videos similaires